Friday, May 11, 2012

విలువెంత



నీకోసమే వేచి ఉన్న నా మనసుని అడుగు


నాలో నీ ప్రేమకి విలువెంత అని

 

కన్నుల లోయ


నీ కన్నుల లోయ అందాలు
అందులో ఉన్న నాకే తెలుసు

ప్రేమ నిరసన


ప్రేమ నిరసన చేస్తుందట
నీ హృదయ నిరాదరణ తాళలేక ..

బరువెంతో


వాలే కనురెప్పల్ని అడుగు
నీ తలపుల బరువెంతో .

ఎద సవ్వడి పిలుపు


నిన్ను దాచిన మదినడుగు
ఎద సవ్వడి నినెన్నిసార్లు పిలిచిందని